728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 13, 2020

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు: మున్సిపల్ అధికారులు

చిలకలూరిపేట: దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలోని ఆర్.వీ.ఎస్.సి.వీ.ఎస్ హై స్కూల్ గ్రౌండ్లో లో దీపావళి బాణా సంచా విక్రయాలు జరుపుతున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపుకు షాపుకు 10 అడుగుల దూరం ఉండాలని, ఇసుక, నీరు తప్పనిసరిగా షాప్ వద్ద ఉంచాలన్నారు. ఫైరింజన్ ప్రమాదం జరిగిన లోపలికి వచ్చే ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు షాప్ వారికి తెలియజేశారు. అయినా గాని నిబంధనలకు విరుద్ధంగా షాపుల వారు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పై పలువురు మున్సిపల్ కమిషనర్, ఫైర్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు: మున్సిపల్ అధికారులు Rating: 5 Reviewed By: NEWS UPDATE