అమరావతి:
★ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నిలిచిపోయిన కారు.
★ 20 నిమిషాల పాటు హైవే పై ఉన్న చంద్రబాబు.
★ నార్కట్ పల్లిలో ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్.
★ 20వేల కిలోమీటర్లుకు ఒకసారి క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి ఉండగా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
★ ఇప్పటికే 60 వేల కిలోమీటర్లు తిరిగిన చంద్రబాబు ప్రయాణించే మెయిన్ వెహికల్.
★ 20 నిమిషాల పాటు హైవే లో ఆగి మరో బులెట్ ప్రూఫ్ వెహికల్ లో హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు.

