చిలకలూరిపేట: పండుగ రోజున దీపావళి మందులు అమ్మే చిన్న చిన్న షాపుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమనిబంధనల గురించి చిలకలూరిపేట తహసిల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రతి దుకాణంలోనూ ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే బాణాసంచా విక్రయించాలని తెలిపారు.
November 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బాణసంచా విక్రయ దారులతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

