హైదరాబాద్:
★ నకిలీ పాసుపుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి ఆత్మహత్య.
★ వాసవీ శివనగర్ కాలనీలో ఉరేసుకుని ధర్మారెడ్డి ఆత్మహత్య.
★ ఇటీవలే బెయిలుపై జైలు నుంచి విడుదలైన ధర్మరాడ్డి.
★ మాజీ తహసీల్దార్ నాగరాజు ద్వారా నకిలీ పాసుపుస్తకాలు పొందిన ధర్మారెడ్డి కుటుంబం.
★ 40 ఎకరాలకు నకిలీ పాసుపుస్తకాలు తీసుకున్న ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు.
★ నకిలీ పాసుపుస్తకాల కేసులో జైలులోనే ఉన్న ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి.
★ గత నెల 14న జైలులో ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.
★ నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ధర్మారెడ్డితో ఒప్పందం చేసుకున్న నాగరాజు.

