728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 7, 2020

చిలకలూరిపేటలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 1 కరోనా కేసు నమోదయింది. పురుషోత్తపట్నం సమీపంలోని ఎరుకల కాలనీలో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో 2 కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో 1, లింగారావుపాలెం గ్రామంలో 1 కేసు నమోదైంది. నాదెండ్ల మండలంలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE