Home > NEWS > చిలకలూరిపేట: పేకాట రాయుళ్లు అరెస్ట్ LOCAL NEWS చిలకలూరిపేట: పేకాట రాయుళ్లు అరెస్ట్ చిలకలూరిపేట: మండలం లో పేకాట స్థావరాలపై రూరల్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ రోజు కావూరు గ్రామంలో 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17,900 రూపాయలను సీజ్ చేశారు. Advertisements LOCAL NEWS March 21, 2021