చిలకలూరిపేట పురపాలక సంఘం లో గణపవరం, పసుమర్రు గ్రామాలను కలపవద్దని హైకోర్టులో వేసిన కేసు పై 9వ తేదీ హైకోర్టు స్టేను ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికలు చిలకలూరిపేట లో నిర్వహించి కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు చెప్పింది. 16వ తేదీ ఈ కేసు 2.15 నిమిషాలకు విచారణ చేస్తూ పార్ట్ హర్డ్ కింద విన్న హైకోర్టు ఈ కేసును 22వ తేదీ సోమవారం కు వాయిదా వేసింది. అయితే ఈ కేసు నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..
చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల కేసు నేడు హైకోర్టులో విచారణ