728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 22, 2021

చిలకలూరిపేటలో ఆ రోడ్డు వైపుకు వెళ్లాలంటే...

చిలకలూరిపేట: ఆ రోడ్డులో నిత్యం నరకం... అటు వెళ్లాలంటే ట్రాఫిక్ కష్టాలు తప్పవు... పట్టణంలోని మేదర బజారు కు వెళ్ళి వీధిలో రోడ్డుపై అడ్డంగా బిల్డింగ్ మెటీరియల్  వేసి కాలువను  రోడ్డు పైగా మళ్ళించి బిల్డింగ్ కడుతూ ఇటుకలు, ఇసుక రోడ్ పై వేశారు. నరకానికి ఆనవాళ్లుగా ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి ఆవీధిలో.. అసలే ఆ వీధిలో పార్సిల్ లారీ  లతో సతమతమవుతున్న జనానికి తోడైంది రోడ్డుపై అడ్డంగా వేసిన మెటీరియల్..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఆ రోడ్డు వైపుకు వెళ్లాలంటే... Rating: 5 Reviewed By: NEWS UPDATE