Home > NEWS > కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్... 22 మంది మృతి NATIONAL NEWS కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్... 22 మంది మృతి మహారాష్ట్ర: ★ నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ కొవిడ్ ఆస్పత్రిలో తీవ్ర విషాదం.★ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్.★ దీంతో ఆక్సిజన్ అందక 22 మంది మృతి.★ ఆక్సిజన్ లీకేజీని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది.★ ఆస్పత్రి వద్ద భయానక వాతావరణం. Advertisements NATIONAL NEWS April 21, 2021