చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. సుగాలి కాలనీ 3, సంతబజారు 3, సాంబ శివ నగర్ 1, పోలీస్ స్టేషన్ రోడ్డు 2, మున్సిపల్ క్వార్టర్స్ 1 చొప్పున నమోదయ్యాయి. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం లో నాలుగు కరోనా కేసులు నమోదు కాగా... చిలకలూరిపేట మండలం కావురు గ్రామం లో 2 కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలం కొండవీడు కోట 1, ఉన్నవ గ్రామంలో 1 చొప్పున నియోజకవర్గ పరిధిలో ఈరోజు 18 కరోనా కేసులు నమోదయ్యాయి.చిలకలూరిపేటలో కోరలు చాస్తున్న కరోనా... నేడు అత్యధిక కేసులు
చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. సుగాలి కాలనీ 3, సంతబజారు 3, సాంబ శివ నగర్ 1, పోలీస్ స్టేషన్ రోడ్డు 2, మున్సిపల్ క్వార్టర్స్ 1 చొప్పున నమోదయ్యాయి. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం లో నాలుగు కరోనా కేసులు నమోదు కాగా... చిలకలూరిపేట మండలం కావురు గ్రామం లో 2 కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలం కొండవీడు కోట 1, ఉన్నవ గ్రామంలో 1 చొప్పున నియోజకవర్గ పరిధిలో ఈరోజు 18 కరోనా కేసులు నమోదయ్యాయి.
