తిరుమల:
★ హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన.
★ తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం.
★ తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంగా నిర్థారణ చేసిన టీటీడీ.
★ ఆకాశ గంగా తీర్థంలో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు.
★ నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించారు.
★ అంజనాద్రిపై వెలసిన జపాలి తీర్థం హనుమంతుని జన్మస్థలం.
★ పౌరాణిక వాజ్మయ శాసన చారిత్రిక ఆధారాలను సేకరించారన్న జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ.

