728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2021

చిలకలూరిపేటలో కరోనాతో వ్యక్తి మృతి

చిలకలూరిపేట: గత రెండు రోజుల క్రితం చిలకలూరిపేట పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి కరోనాతో మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. పట్టణంలోని నర్సారావుపేట సెంటర్లోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న సదరు వ్యక్తి (55) కరోనా తో బాధపడుతూ గుంటూరులో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కరోనాతో వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE