చిలకలూరిపేట: పట్టణంలోని పండరీపురంలోని అపార్ట్మెంట్లో అర్బన్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 16 మందిని చిలకలూరిపేట అర్బన్ సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.6లక్షల నగదు, 16 మంది నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పేకాట ఆడే వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.
April 19, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

