Home > TELANGANA > తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా NEWS TELANGANA తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా హైదరాబాద్:★ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్. ★ నిర్ధారించిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.★ ఇటీవలే బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.★ స్వల్ప లక్షణాలతో ఫాంహౌస్లో ఇసోలేషన్లో ఉన్న కెసిఆర్.★ గత కొంత కాలంగా ఫామ్ హౌస్ లోనే కెసిఆర్. Advertisements NEWS TELANGANA April 19, 2021