చిలకలూరిపేట: కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ నెలలో పట్టణంలో కరోనాతో ఒక పాస్టర్ మృతి చెందగా... అతని వద్దకు వచ్చిన ఏలూరు చెందిన మరో పాస్టర్ మృతి చెందారు. గుర్రాలచావిడిలో కరోనా తో ఒక మహిళ మృతి చెందింది. దీంతో ఇప్పటి వరకు పట్టణంలో 3 కరోనా మరణాలు సంభవించాయి. అయితే తాజాగా చిలకలూరిపేట పట్టణంలోని బంగారం వ్యాపారి అయిన ఒక వ్యక్తి గత మూడు వారాల క్రితం గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. పట్టణంలో నాలుగు కు మృతుల సంఖ్య పెరిగింది...
April 19, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనాతో గోల్డ్ వ్యాపారి మృతి... పెరుగుతున్న మృతుల సంఖ్య
Rating: 5
Reviewed By: NEWS UPDATE

