728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2021

ఆనందయ్య కరోనా మందు: 'ఆయుర్వేదం కాదు.. నాటు మందు'

నెల్లూరు:
★ ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు.

★ మందు తయారీ లో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు.

★ ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం కాదు... నాటు మందుగానే పరిగణిస్తాం.

★ కళ్ళలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారు.

★ మందు హానికరం కాదు అని మేము నిర్ణయానికి వచ్చాము.

★ మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ, తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది.

★ CCRAS ( సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది.

★ అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుంది.

★ రోగులలో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది.

★ పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యంపైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.

★ మందు తయారీపై ఆయుష్ పరిశీలన ముగిసింది.

一రాములు, ఆయుష్ కమిషనర్, ఏపీ
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆనందయ్య కరోనా మందు: 'ఆయుర్వేదం కాదు.. నాటు మందు' Rating: 5 Reviewed By: NEWS UPDATE