728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 22, 2021

నిత్యావసరాలు అమ్మవల్సిన ధరల వివరాలు... వీటికంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు: జెసి

గుంటూరు: జిల్లాలో అమ్మవలసిన నిత్యావసర సరుకుల ధరలను నిర్ణయిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింది తెలియజేసిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎవరైనా అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

BPT వెరైటీ బియ్యము- పాతవి-40/ కొత్తవి-34/-

సోనామసూరి బియ్యము- 44/-

కందిపప్పు (లోకల్)- 100/-

కందిపప్పు (అకోలా)- 110/-

పెసరపప్పు- 110/-

మినపప్పు (పెద్దవి)- 110/-

మినపప్పు (చిన్నవి)- 105/-

పచ్చిసెనగ పప్పు- 75/-

పామాయిల్- 140/-

సన్ ఫ్లవర్ ఆయిల్- 170/-

వేరుశెనగ నూనె- 170/-

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిత్యావసరాలు అమ్మవల్సిన ధరల వివరాలు... వీటికంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు: జెసి Rating: 5 Reviewed By: NEWS UPDATE