728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 22, 2021

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిలకలూరిపేట మండలం రామచంద్రపురం మరియు తాతపూడి జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను బిచ్చగాడు గా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE