728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2021

చిలకలూరిపేట: పేకాట స్థావరంపై పోలీసులు దాడి... ఆరుగురు అరెస్ట్

చిలకలూరిపేట: నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం సంతపేటలోని మామిడితోటలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై పి.రాంబాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6,100 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పేకాట స్థావరంపై పోలీసులు దాడి... ఆరుగురు అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE