చిలకలూరిపేట: పట్టణంలోని రజక కాలనీలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపీనాయక్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రభుదాసు ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాయక్ 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లులు ఈరోజు టీకాలు వేయించుకోవాలని కోరారు.
June 9, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లులకు నేడు వ్యాక్సిన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

