728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2021

BREAKING: ఇంటర్‌ పరీక్షలు రద్దు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది...

విద్యార్ధులందరినీ పాస్ చేయాలని ఇంటర్‌మీడియెట్ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్‌ సబ్జెక్టుల్లోను ఇచ్చి అందరిని పాస్ చేయాలని ప్రతిపాదించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: BREAKING: ఇంటర్‌ పరీక్షలు రద్దు Rating: 5 Reviewed By: NEWS UPDATE