728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2021

ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

న్యూఢిల్లీ:
★ సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి.

★ ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను, సర్వీస్ నుంచి తప్పించాలి.

★ మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి.

★ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్‍కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.

★ అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారు.

★ సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి డిమాండ్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు Rating: 5 Reviewed By: NEWS UPDATE