చిలకలూరిపేట: పట్టణ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాట రాయుళ్లును పట్టణ ఎస్ఐ అజయ్ బాబు పట్టుకున్నారు. వారి వద్దనుండి 3260/- రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. పట్టణంలో పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా ఎస్ఐ తెలియజేశారు.