728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2021

జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్‌

హైదరాబాద్:
★ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్‌

★ జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్ 

★ దర్యాప్తులో బయటకొచ్చిన పలు అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపణ

★ కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని వెల్లడి 

★ గుర్తించిన అంశాలన్నింటినీ దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలన్న రఘురామ
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE