చిలకలూరిపేట: మండలం కావూరు గ్రామ సమీపాన కారు బైకు ఢీకొని ప్రమాదం జరిగింది... ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు అయిన వారు ప్రకాశం జిల్లా కోకంకి గ్రామానికి చెందిన వారుగా తెలిసింది. 108 లో చిలకలూరిపేట పట్టణం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
July 4, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కావూరు సమీపంలో రోడ్డు ప్రమాదం... కారు బైకు ఢీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE




