చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో ఈరోజు (04-07-21) నమోదైన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట మండలం: 7
పోతవరం- 2
గోవిందపురం- 5
నాదెండ్ల మండలం: 9
నాదెండ్ల- 1
గొరిజవోలు-1
గణపవరం- 3
సాతులురు- 1
మైనంపాడు- 1
చిరుమామిళ్ళ- 2
యడ్లపాడు మండలంలో నేడు ఏటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.

