అమరావతి:
రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు
రెండు జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేత
పాజిటివిటీ రేటు 5 శాతంలోపు వచ్చే వరకు ఆంక్షలు
మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపులు
మిగిలిన జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేత
సీట్ల మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతి
50 శాతంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు అనుమతి

