728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 13, 2021

చిలకలూరిపేట: రైస్ మిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన జిల్లా జె.సి

చిలకలూరిపేట మండల పరిధిలోని లింగంగుంట్ల గణపవరం డొంక లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ లోని లేటెస్ట్ టెక్నాలజీని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. రైస్ మిల్ లో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట చిలకలూరిపేట సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దారు నాగమల్లేశ్వర రావు తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రైస్ మిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన జిల్లా జె.సి Rating: 5 Reviewed By: NEWS UPDATE