728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 26, 2021

ఏపీ: కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు


 అమరావతి:

★ కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు

★ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారంపై ఉత్తర్వులు

★ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ఆదేశాలు

★ కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచనలు

★ మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు

★ జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్

★ దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తికి సూచనలు

★ దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించిన వైద్యారోగ్యశాఖ

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: కొవిడ్‌ మృతుల పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు Rating: 5 Reviewed By: NEWS UPDATE