చిలకలూరిపేట: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చిలకలూరిపేట రూరల్ స్టేషన్ ను విద్యార్థులు సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు రైటర్ రూము, సబ్ ఇన్స్పెక్టర్ రూము వారు నిర్వహించే విధులు బాధ్యతలను గూర్చి రూరల్ సీఐ సుబ్బారావు విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో చదివి తాము ఉద్యోగాలు పొంది దేశానికి సేవ చేయాలని వారు సూచించారు. డిగ్రీ విద్యార్హతతో సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణులై డి.ఎస్.పి ఉద్యోగాలు పొందవచ్చని వారు విద్యార్థులకు వివరించారు. విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసులకు వారి కుటుంబాలకు ఎల్లవేళలా రుణపడి ఉండాలి అని వారు తెలిపారు.
చిలకలూరిపేట: పోలీసులు నిర్వహించే విధులు బాధ్యతలు తెలియజేసిన సీఐ