728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 1, 2021

సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్

తెలంగాణ:
సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి

టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వ అనుమతి కోరిన థియేటర్ల యాజమాన్యాలు

భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుతామన్న థియేటర్లు

అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర సినిమాలకు ధరలు పెంచుతామన్న థియేటర్లు

ఒక్కో టికెట్​పై రూ.50 పెంచేందుకు అనుమతి కోరిన థియేటర్ల యాజమాన్యాలు

ప్రభుత్వం స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన థియేటర్లు

టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE