– నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాను
– చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా
– ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం
– నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా
– టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి
– భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా
- కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా
– చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
