728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 8, 2022

రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చిలకలూరిపేట రెవెన్యూ అధికారి


 గుంటూరు:చిలకలూరిపేట సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దారు నాంపల్లి నాగమల్లేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాంపల్లి నాగమల్లేశ్వరరావు చిలకలూరిపేట కు చెందిన వారు.  ఆయన గతంలో చిలకలూరి పేట ఎన్జీవో సంఘం అధ్యక్ష, కార్యదర్శి గా పని చేశారు.  గురజాల డివిజన్ అధ్యక్షులు గా, నర్సారావుపేట డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి గా పనిచేశారు.  జిల్లా అడ్హాక్ కమిటీ మెంబర్గా కూడా గతంలో పనిచేశారు.   ఈ రోజు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  వీరి ఎన్నిక పట్ల రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున పలువురు నాగమల్లేశ్వరరావు కు అభినందనలు తెలియజేశారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చిలకలూరిపేట రెవెన్యూ అధికారి Rating: 5 Reviewed By: NEWS UPDATE