ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది కంటైనర్ ఢీ కొట్టడంతో కారు పక్కనే ఉన్న కాలువ గుంతలో పడింది. ఒంగోలు నుండి విజయవాడ పెడుతున్న ఈ కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది.