చిలకలూరిపేట: రేపు అనగా 12-02-22 రెండోవ శనివారం మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని మద్దిరాల, పోతవరం,రా జాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి,కట్టుబడివారిపాలెం, గోపాలం వారి పాలెం, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, చిన ప సుమర్రు, పసుమర్తి, గుదేవారి పాలెం,మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం,నాగబైరవారిపాలెం,గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు గొట్టిపాడు, మద్దిరాల, గోపాలంవారిపాలెం, పోతవరం, రాజపెట, కావూరు,కమ్మవారిపాలెం, గోవిందపురం, కోమటనేనివారిపాలెం,వేలూరు కుక్కపల్లివారిపాలెం, పంగులూరివారిపాలెం,గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
February 11, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
Rating: 5
Reviewed By: NEWS UPDATE
