728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 11, 2022

యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు అనగా12-02-22 రెండోవ శనివారం సబ్ స్టేషన్లలో మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని గణపవరం,నాదెండ్ల, జంగాలపల్లి, తుబాడు, చిరుమామిళ్ళ, సంకురాత్రిపాడు,అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గోవిందపురం, కొత్తపాలెం.

యడ్లపాడు మండలం లోని తిమ్మాపురం, దింటెనపాడు గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు మరియు

చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామం లోని పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE