నాదెండ్ల మండలం బుక్కాపురం తుబాడు గ్రామాల మధ్యన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వస్తున్న టీచర్ అశోక్ (30)ను ఆటో ఢీకొనడంతో అతని కాలికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నాదెండ్ల 108 సిబ్బంది అశోకు ప్రాథమిక చికిత్స చేసి నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అశోక్ బుక్కాపురం లోని ఒక ప్రైవేట్ స్కూల్లో పిటి గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిలకలూరిపేట:బైక్ను ఢీకొన్న ఆటో... ప్రైవేట్ టీచర్ కు గాయాలు