ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో నుంచి తొలగించిన కేంద్రం
ఎజెండాలో ఉంచిన అంశాలు:
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సెటిల్మెంట్
పన్నుల విషయంలో తలెత్తిన లోపాల తొలగింపు
బ్యాంకుల్లో ఉన్న నగదు, డిపాజిట్ల విభజన
ఏపీ, తెలంగాణ క్యాష్ క్రెడిట్ అంశాలు
ఎజెండా నుంచి తొలగించిన అంశాలు:
రిసోర్స్ గ్యాప్ ...
ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు
ప్రత్యేక హోదా , పన్ను రాయితీలు
