728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 15, 2022

చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా (16-02-22) బుధవారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్- 1 పరిధిలోని యం.వి నారాయణపురం, ఆర్.టి.సి కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్డు, గుర్రాల చావిడి, ప్రగతి హాస్పిటల్ నుండి కళామందిర్ రోడ్డు వరకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... సి హెచ్. రాంభోట్లు, డీ. ఈ. ఈ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE