728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 15, 2022

చిలకలూరిపేట: బస్సును ఢీకొన్న బైక్... ఇరువురికి గాయాలు

చిలకలూరిపేట పరిధిలోని గణపవరం రహదారిపై బస్సును వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తెనాలి నుంచి వరపర్ల కు బైక్ పై వెళ్తున్న ఇరువురికి గాయాలు అయ్యాయి. మహిళకు తలకు గాయం కాగా... ఇంకొక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఈ ప్రాథమిక చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బస్సును ఢీకొన్న బైక్... ఇరువురికి గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE