728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 21, 2022

చిలకలూరిపేట: వ్యక్తి పై పడ్డ ఆటో ...మద్యం మత్తులో ఆటో డ్రైవర్


గణపరం కల్పతరువు స్పిన్నింగ్ మిల్ ఎదురు ఆటో బోల్తా పడింది. నరసరావుపేటకు చెందిన తిరుపతయ్య గొట్టిపాడు పెడుతుండగా గణపవరం వద్ద ఆటో మొత్తం వృద్దు ని మీద  పడింది..నడుముకు బలం గా దెబ్బ తగిలింది. గమనించిన స్థానికులు చిలకలూరిపేట 108 అంబులెన్సు కు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట  108 అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది EMT యడ్ల శోభన్ బాబు, పైలట్ T. శివనాగాంజనేయులు వృద్ధునికి ప్రధమ చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ఇతనిని గుంటూరు GGH కు రెఫెర్ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియచేసారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వ్యక్తి పై పడ్డ ఆటో ...మద్యం మత్తులో ఆటో డ్రైవర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE