చిలకలూరిపేట: 20-03--22 ఆదివారము విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట మరియు టౌన్2 పరిధిలోనీ బొందిలిపాలెం, గుండయ్యతోట, వడ్డెరపాలెం, రాగన్నపాలేం, విశ్వనాథ థియటర్ రోడ్డు, బ్రహ్మం గారి గుడి బాజార్,కోమరవల్లిపాడు, చీరాల రోడ్డు ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి హెచ్. రాంభోట్లు, డీ. ఈ. ఈ, చిలకలూరిపేట.
March 19, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

