చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ వై ఎస్ ఆర్ సి పి సోషల్ మీడియా ఇంచార్జి షేక్ సమీర్ (20) శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు లారీ ప్రమాదంలో మృతి చెందారు. చిలకలూరిపేట ఆరు లైన్ల రహదారి విస్తరణ పనుల్లో సబ్ కాంట్రాక్టర్ వద్ద సమీర్ గుమస్తాగా పని చేస్తున్నాడు. బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో లారీ గ్రావెల్ తీసుకుని వచ్చి గ్రావెల్ అన్లోడ్ చేసి రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటనతో బొప్పూడి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చిలకలూరిపేట: గ్రామ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇంచార్జ్ లారీ ప్రమాదంలో మృతి