728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 2, 2022

ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

అమరావతి:
రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు

మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం

విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం

తూ.గో. జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం

కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం

ప.గో. జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం

ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం

నెల్లూరు జిల్లాగా చక్రధర్‌ బాబు నియామకం

శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి నియామకం

చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ నియామకం

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష నియామకం

కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు నియామకం

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌ నియామకం

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి నియామకం

నంద్యాల జిల్లా కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌ నియామకం

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు నియామకం
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు Rating: 5 Reviewed By: NEWS UPDATE