అమరావతి:
రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు
విశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీకాంత్ నియామకం
శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్.రాధిక నియామకం
విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు
పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్ నాయుడు నియామకం
అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి నియామకం
అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం
కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు నియామకం
కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి నియామకం
తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం
ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్ నియామకం
ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి నియామకం
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కొనసాగింపు
విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు
గుంటూరు ఎస్పీగా కె.ఆరీఫ్ హాఫీజ్ కొనసాగింపు
పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి నియామకం
బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ నియామకం
ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్ కొనసాగింపు
నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్ విజయరావు కొనసాగింపు
తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి నియామకం
చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి నియామకం
అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు నియామకం
కడప ఎస్పీగా అన్బూరాజన్ కొనసాగింపు
అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్ దేవ్ సింగ్ నియామకం
కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి నియామకం
నంద్యాల జిల్లా ఎస్పీగా కె.రఘువీరారెడ్డి నియామకం
విశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీకాంత్ నియామకం
విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

