728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 4, 2022

ఏపి మంత్రుల రాజీనామా ఎప్పుడంటే...?


 అమరావతి;

ఈ నెల 7న ఏపీ మంత్రుల రాజీనామా

కేబినెట్ భేటీ తర్వాత సీఎంకు రాజీనామాలు

ఇద్దరు మినహా మంత్రులంతా రాజీనామా 

ఈ నెల 8న గవర్నర్ ను కలవనున్న సీఎం జగన్

ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం 

కొత్తగా 23 మందికి అవకాశం

కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై పూర్తయిన కసరత్తు...

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపి మంత్రుల రాజీనామా ఎప్పుడంటే...? Rating: 5 Reviewed By: NEWS UPDATE