728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 2, 2022

ఏపీ కేబినెట్ విస్తరణపై సజ్జల క్లారిటీ



ఏపీ కేబినెట్ విస్తరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా సీఎం జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయని వెల్లడించారు. మంత్రివర్గంలో ఎక్కువశాతం మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సామాజిక న్యాయానికి అనుగుణంగా సీఎం జగన్ కేబినెట్ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.
 

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ కేబినెట్ విస్తరణపై సజ్జల క్లారిటీ Rating: 5 Reviewed By: NEWS UPDATE