నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి సుల్తానా మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చాక మహిళల పై దాడులు ఏ రకంగా జరుగుతున్నాయో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని, వైసిపి ప్రభుత్వంలో రోజు మార్చి రోజు మహిళల పై హాత్యాచారాలు జరుగుతున్నాయని, ఈ దాడులు మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మా కు కనిపించుట లేదా అని ప్రశ్నించారు? “దశ దిశా” లేని దిశా చట్టాన్ని ప్రవేశ పెట్టి వాటికి ఆఫీస్ లు, వాహనాలు ఏర్పాటు చేసి ప్రజా ధనాన్ని వృధా చేశారని, దిశా యాప్ ద్వారా ఎంత మందికి సహాయం చేశారో లెక్క చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇప్పటి వరకు మహిళల పై దాడి చేసిన ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళలపై దాడులు మహిళా చైర్ పర్సన్ కు అగుపడుట లేదా..? టీడీపీ