728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 28, 2022

కరోనా పరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కరోనా పరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం విషయమై ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం

రూ.1,100 కోట్ల కరోనా ఆర్థికసాయం దారి మళ్లించారని ఆరోపణలు

ఆర్థికసాయం మళ్లించిన ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన సుప్రీం

పరిహారం వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం

అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీకి ఇదే చివరి అవకాశం అని హెచ్చరించిన సుప్రీంకోర్టు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా పరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం Rating: 5 Reviewed By: NEWS UPDATE