728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 28, 2022

చిలకలూరిపేట: ఈ గోమాత చావుకు బాధ్యులెవరు...!?


చిలకలూరిపేట: ఈ గోమాత చావుకు కారకులెవరు అంటూ చుట్టుపక్కల వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషసర్పం కాటుకు గోమాత బలైంది.  గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు.  పట్టణంలోని 18 వ వార్డు సలాం.గారి తోటలో గత కొద్ది నెలల నుండి స్థలాలలో  పిచ్చి మొక్కలు పెరిగి పాములు తిరుగుతున్నాయని స్థానికులు అనేకమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టీపట్టనట్లు వ్యవహరించటం తో ఈరోజు ఆ పాముల ధాటికి నిత్యం పూజించే గోమాత బలైంది.  గతంలో అనేక మార్లు ఈ విషయం అధికారులకు చెప్పమని ... అయినా పిచ్చి  మొక్కలు తొలగించక పోవడంతో..ఆ స్తల యజమానులకు నోటీసులు ఇవ్వక పోవడంతో ఆ మొక్కల నుంచి వచ్చినా పాము  ఆవుని కాటేసిందని స్థానికులు తెలిపారు.  ఈ సంఘటన ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నివసిస్తున్న వార్డ్ లో జరగడం విశేషం...

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఈ గోమాత చావుకు బాధ్యులెవరు...!? Rating: 5 Reviewed By: NEWS UPDATE